Bandi Sanjay: కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు
Bandi Sanjay: కేసీఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ పత్రాలు సిద్ధమయ్యాయి
Bandi Sanjay: కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు
Bandi Sanjay: పొరపాటున కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కేసీఆర్ కుటుంబం పేరుతో ఆర్టీసీ ఆస్తి పత్రాల రెడీ అయ్యాయన్న సంజయ్..99ఏళ్ల లీజు పేరుతో ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొగ్దుంపూర్ లో ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రజల పక్షాన యుద్దం చేస్తున్న తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా మొగ్దంపూర్ లో వడ్ల బస్తాలను ఐకేపీ కేంద్రానికి తరలిస్తూ ట్రాక్టర్ నడపారు సంజయ్.