Bandi Sanjay: పొన్నంకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్
Bandi Sanjay: రామ మందిరం కట్టినం కాబట్టే ప్రచారం చేసుకుంటున్నాం
Bandi Sanjay: పొన్నంకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్
Bandi Sanjay: రాముడు అయోధ్యలోనే జన్మించాడనేందుకు గ్యారంటీ ఏందని అడిగుతున్నారని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రామమందిరం కట్టినం కాబట్టే చెప్పుకుంటున్నామన్నారు. మీరు బాబ్రీ మసీదు కడతామంటే చెప్పుకోండని ఆక్షేపించారు. మోదీని ప్రధానమంత్రిని చేయకుంటే మందిర్ పోయి మసీదు వస్తదన్నారు. కరీంనగర్‌కు తాను ఏం చేశానో చెప్పానని... పొన్నం ప్రభాకర్ గతంలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి 697.87 కోట్లు తెచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు.