Bandi Sanjay: కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడానికి.. కేసీఆర్ ఫండింగ్ చేశారు
Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేసి గెలుస్తాం
Bandi Sanjay: కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడానికి.. కేసీఆర్ ఫండింగ్ చేశారు
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ గెలవడం.. రామరాజ్యం రావడం ఖాయమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. సింగిల్‌గానే పోటీ చేసి గెలుస్తామన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు, తెలంగాణ ఎన్నికలతో ఏం సంబంధమని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి సీఎం కేసీఆర్ ఫండింగ్ చేశారన్న బండి సంజయ్.. అన్ని పార్టీలు కలిసినా కర్ణాటకలో బీజేపీ ఓటు శాతాన్ని తగ్గించలేకపోయారని తెలిపారు.