Balka Suman: తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుంది
Balka Suman: బొగ్గు బ్లాకులకు వేలం వెయొద్దని.. సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారు
తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు(ఫోటో-ది హన్స్ ఇండియా)
Balka Suman: తెలంగాణ ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రముఖ పాత్ర పోషిస్తోందని, అలాంటి సింగరేణిపై బీజేపీ కన్నుపడి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. బొగ్గు బ్లాకులకు వేలం వెయొద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని తెలిపారు.