Bajireddy Govardhan: బీజేపీ ఎంపీలకు పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి
Bajireddy Govardhan: తెలంగాణ ప్రజలను ప్రధాని అవమానించారు
Bajireddy Govardhan: బీజేపీ ఎంపీలకు పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి
Bajireddy Govardhan: మోడీ వ్యాఖ్యలను సమర్థించే బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం ఉంటే.. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి. రాజీనామా చేసినవారిని గెలిపించుకునే బాధ్యత సీఎం కేసీఆర్ చూసుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి.