Arvind Kejriwal: కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ సరికాదు
Arvind Kejriwal: ఢిల్లీ ప్రజల కోసమే కాదు దేశ ప్రజల కోసం మా పోరాటం
Arvind Kejriwal: కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ సరికాదు
Arvind Kejriwal: కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్య విఘాతమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ సరికాదని... ఢిల్లీ ప్రజలు న్యాయాన్ని కోరుతున్నారని చెప్పారు. ఢిల్లీ ప్రజల కోసమే కాదు దేశ ప్రజల కోసం మా పోరాటమన్నారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని అధికారాలున్నాయని... మేం అధికారంలోకి వచ్చాక మోడీ నోటిఫికేషన్ తెచ్చారన్నారు కేజ్రీవాల్.