Arvind Dharmapuri: సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయమని చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు..?
Arvind Dharmapuri: పార్లమెంట్ చేసే చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
Arvind Dharmapuri: సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయమని చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు..?
Arvind Dharmapuri: రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలు చేయబోమని చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆమోదం పొందిన చట్టాలను అమలు చేయబోమని మంత్రి హోదాలో మాట్లాడటం దేశ ద్రోహ చర్య కిందకు వస్తుందన్నారు. దేశ సమగ్రత, శాంతి సామరస్యం కోసం పార్లమెంట్ చేసే చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.