Pravallika Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
Pravallika Case: ప్రభుత్వ హత్యే అని కాంగ్రెస్ చెప్పమంటోంది
Pravallika Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
Pravallika Case: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసులో ట్విస్ట్ నెలకొంది. ప్రవళిక సూసైడ్‌కు ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు కుటుంబసభ్యులు. తన అక్క చావుకు శివరాం అనే వ్యక్తి కారణమన్న ప్రవళిక సోదరుడు,.. శివరాం వేధించడం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. తన అక్క చనిపోయేలా చేసిన వాడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రవళికది ప్రభుత్వ హత్యే అని కాంగ్రెస్ నేతలు చెప్పమంటున్నారని ఆరోపిస్తున్నారు ప్రవళిక కుటుంబ సభ్యులు.