Amit Shah: ఈనెల 27న తెలంగాణలో అమిత్‌షా టూర్ ఖరారు
Amit Shah: సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్‌షా
Amit Shah: ఈనెల 27న తెలంగాణలో అమిత్‌షా టూర్ ఖరారు
Amit Shah: తెలంగాణలో కాషాయ పార్టీ స్పీడ్ పెంచింది. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలతో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ్మకంగా అడుగులు వేస్తుంది. ఈనెల 27న తెలంగాణలో అమిత్‌షా టూర్ ఖరారైంది. సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు.