Ambati: చంద్రబాబు అరెస్టుతో గతంలో తొక్కిసలాటలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి
Ambati Rambabu: చంద్రబాబు అరెస్టుతో.. గతంలో పుష్కరాలు, గుంటూరు జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
Ambati: చంద్రబాబు అరెస్టుతో గతంలో తొక్కిసలాటలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి
Ambati Rambabu: చంద్రబాబు అరెస్టుతో.. గతంలో పుష్కరాలు, గుంటూరు జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీకే భవిష్యత్ లేదు.. ఇంకా భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ భువనేశ్వరీ, లోకేష్ కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ మళ్లీ నందమూరి ఫ్యామిలీ చేతికి వెళ్తుందనే బాలకృష్ణ యాత్రను అడ్డుకున్నారని అంబటి ఆరోపించారు. ములాఖత్‌లో కూడా చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. ఆరోగ్యం బాగోలేదని చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఆన్‌ఫిట్ అంటూ అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.