Sangareddy: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు.. రూ. 50లక్షల విలువైన ముడి పదార్థాలు సీజ్‌

Sangareddy: 2018లోను ఆల్ర్ఫాజోలం విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితులు

Update: 2023-12-27 13:08 GMT

Sangareddy: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు.. రూ. 50లక్షల విలువైన ముడి పదార్థాలు సీజ్‌

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అల్ఫాజోలం తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కులబ్‌గుర్‌లో అల్ఫాజోలం గుట్టుచప్పుడు కాకుండా ఆల్ర్ఫాజోలం తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. 50లక్షల విలువైన ముడి పదార్థాలను పోలీసులు సీజ్‌ చేశారు. నిందితులు కమల్, డేవిడ్, శివ, వినోద్‌లను అరెస్ట్ చేశారు. 2018 సంవత్సరంలోను ఆల్ర్ఫాజోలంను విక్రయిస్తూ నిందితులు పట్టుబడ్డారు.

Tags:    

Similar News