Ramakrishna: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ కేసులో నవీన్ కుమార్‌పై ఆరోపణలు.. ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు

MPDO Ramakrishna: ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సీపీ రంగనాథ్

Update: 2023-06-22 09:03 GMT

MPDO Ramakrishna: ఎంపీడీవో రామకృష్ణ కేసులో నవీన్ కుమార్‌పై ఆరోపణలు.. ఎస్ఐ పై సస్పెన్షన్ వేటు

MPDO Ramakrishna: జనగామ జిల్లా బచ్చన్నపేట SI నవీన్ కుమార్ సస్పెండయ్యారు. నవీన్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ MPDO నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో FIR నమోదు చేయకపోవడం, గతంలో నమోదైన పలు కేసుల్లో అలసత్వంతో వ్యవహారించినందుకు బచ్చన్నపేట SI నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

Tags:    

Similar News