Mancherial: మంచిర్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై ఆరోపణలు

Mancherial: కోయపోశగూడెం పోడు భూముల వివాదంలో.. 12 మంది ఆదివాసి మహిళలు అరెస్ట్

Update: 2022-06-03 06:27 GMT

Mancherial: మంచిర్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై ఆరోపణలు

Mancherial: మంచిర్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోయపోశగూడెం పోడు భూముల వివాదంలో 12 మంది ఆదివాసి మహిళలను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. అయితే ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా తన సొంత ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాడు లక్షెట్టిపేట ప్రభుత్వ డాక్టర్. అనంతరం అర్ధరాత్రి ఆదిలాబాద్ మహిళ జైలుకు ఆదివాసి మహిళలను తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసిల డిమాండ్ చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News