Bandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
Bandi Sanjay: మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తో కలిసి బండిసంజయ్ యాత్ర
Bandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
Bandi Sanjay: ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ యాత్రకు ఆలేరు నియోజకవర్గంలో బండి సంజయ్‌ని పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతించారు. గుండాల నుంచి తుర్కల షాపూర్ చేరుకున్న సంజయ్. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌తో కలిసి రచ్చబండ నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలం అభివృద్ధి కోసం నిధులు కేటాయించానని ఆ తరువాత అభివృద్ధి కనుమరుగైందని భిక్షమయ్యగౌడ్ అన్నారు.