Congress Meeting: గాంధీభవన్‌లో ఓబీసీ కాంగ్రెస్ ఆశావహుల సమావేశం
Congress Meeting: టికెట్లపై అధిష్టానం వద్దే తేల్చుకోవాలని నేతల నిర్ణయం
Congress Meeting: గాంధీభవన్‌లో ఓబీసీ కాంగ్రెస్ ఆశావహుల సమావేశం
Congress Meeting: గాంధీభవన్‌లో ఓబీసీ కాంగ్రెస్ ఆశావహులు సమావేశమయ్యారు. టికెట్ల విషయంలో ఢిల్లీ వెళ్లి.. హస్తినా పెద్దలను కలవాలని నిర్ణయించారు బీసీ నేతలు. సీట్ల కేటాయింపుపై పీసీసీ నిర్లక్ష్యంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక టికెట్లపై అధిష్టానం వద్దే తేల్చుకోవాలని నేతలంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.