ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల సమావేశం
BJP: కిషన్‌రెడ్డితో భేటీకానున్న ఈటల రాజేందర్, రఘునందన్‌రావు
ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతల సమావేశం
BJP: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో... అధికారమే లక్ష్యంగా కమలం నేతలు దూకుడు పెంచుతున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ నేతలు సమావేశంకానున్నారు. కిషన్‌రెడ్డితో ఈటల రాజేందర్, రఘునందన్‌రావు సమావేశంకానున్నారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.