Erragadda: మంటల్లో కారు దగ్ధం
Erragadda: అర్ధరాత్రి కారులో భారీగా చెలరేగిన మంటలు
Erragadda: మంటల్లో కారు దగ్ధం
Erragadda: ఎర్రగడ్డ ప్లైఓవర్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మంటలు భారీగా ఎగసిపడటంతో.. మంటల్లో కారు పూర్తి దగ్ధమయ్యింది. అయితే.. ప్రమాదానికి గల కారణాలు ఏంటని ఇంకా పూర్తిగా తెలియరాలేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మంటలు చెలరేగిన సమయంలో కారులో ఎవరైనా.. ఉన్నారా..? ఇది ప్రమాదమా..? లేక తగలబెట్టారా...? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.