Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆదిమానవుని ఆనవాళ్లు.. తాబేలుగుండు కింద కనిపించిన ఆధారాలు

Hyderabad: పాత రాతియుగపు గొడ్డళ్ల కంటే ఆధునికంగా లభ్యమైన గొడ్డళ్లు

Update: 2023-05-21 12:02 GMT

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆదిమానవుని ఆనవాళ్లు.. తాబేలుగుండు కింద కనిపించిన ఆధారాలు

Hyderabad: హైదరాబాద్‌లో ఆదిమానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ లోని BNR హిల్స్ దగ్గర తాబేలు గుండు కింద రాతి యుగం నాటి ఆనవాళ్లు బయటపడినట్లు పురావస్తు శాఖ పరిశోధకులు తెలిపారు. తాబేలు గుండు కింద దొరికిన రాతి గొడ్డళ్లు పాత రాతియుగపు గొడ్డళ్ల కంటే ఆధునికంగా ఉన్నాయని తెలిపారు. ఈ గొడ్డళ్లు క్రీస్తు పూర్వం 2వేల కాలం నుండి 4వేల కాలానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు. పరిశోధనలు జరిపితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు.

Tags:    

Similar News