Women's ODI World Cup: ఇవాళ మహిళల వన్డే ప్రపంచకప్‌లో కీలక పోరు

IND-W vs SA-W: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న భారత్‌.. మూడో విజయంపై కన్నేసింది.

Update: 2025-10-09 05:49 GMT

Women's ODI World Cup: ఇవాళ మహిళల వన్డే ప్రపంచకప్‌లో కీలక పోరు

IND-W vs SA-W: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న భారత్‌.. మూడో విజయంపై కన్నేసింది. ఇవాళ సౌతాఫ్రికాను ఢీకొనబోతోంది. విశాఖలోని VCA-VDCA స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడాక, గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన సఫారీ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. భారత జట్టు సూపర్ ఫామ్‌లో ఉండటంతో హ్యాట్రిక్‌ విజయం నమోదు అవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News