Virat Kohli: రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Virat Kohli: కోహ్లీ వరల్డ్‌కప్ 2027 వరకు కొనసాగుతారా? లేక ఆలోపే రిటైర్ అవుతారా అని చర్చ జరుగుతున్న వేళ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

Update: 2025-10-16 05:53 GMT

Virat Kohli: రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Virat Kohli: కోహ్లీ వరల్డ్‌కప్ 2027 వరకు కొనసాగుతారా? లేక ఆలోపే రిటైర్ అవుతారా అని చర్చ జరుగుతున్న వేళ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో.. అప్పుడే మనం ఓడిపోయినట్లు అని పేర్కొన్నారు. దీంతో ప్రపంచకప్ వరకు కొనసాగుతానని, గివ్ అప్ చేసే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.

 

Tags:    

Similar News