India vs South Africa: ఇవాళ ఇండియా Vs సౌతాఫ్రికా రెండో వన్డే

India vs South Africa: సౌతాఫ్రికాతో తొలి వన్డేలో అదిరే విజయంతో అదరగొట్టిన భారత్ రెండో మ్యాచ్ కు సిద్ధమవుతోంది.

Update: 2025-12-03 05:52 GMT

India vs South Africa: సౌతాఫ్రికాతో తొలి వన్డేలో అదిరే విజయంతో అదరగొట్టిన భారత్ రెండో మ్యాచ్ కు సిద్ధమవుతోంది. రాయ్ పూర్ వేదికగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ విజయంతో జోరుమీదున్న టీమిండియా రెండో వన్డేలోనూ అదే ఊపు కనబర్చాలని భావిస్తోంది. సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారంగా, వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది.

Tags:    

Similar News