Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Update: 2023-01-11 14:30 GMT

Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Union Cabinet: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ & క్వాలిటీ పేరును మార్చింది. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్‌గా మార్పు చేసింది. మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం, 2002 ప్రకారం.. జాతీయస్థాయి బహుళ-రాష్ట్ర సహకార విత్తన సంఘానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశీయ సహజ విత్తనాల సంరక్షణ, ప్రచారం కోసం.. వ్యవస్థను అభివృద్ధి చేయడానికి విత్తనసంఘం ఏర్పాటు చేసింది. అలాగే జాతీయస్థాయి మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ ఎగుమతి సొసైటీకీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News