Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..
Sonia Gandhi: ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరిన సోనియా
Sonia Gandhi: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాను.. గురువారం గంగారాం హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. డాక్టర్ అరూప్ బసు ఆధ్వర్యంలో చికిత్స అందుతుందని తెలిపిన వైద్యులు.. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అవసరమైన టెస్టులు చేయిస్తున్నామని.. అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు.