Lucknow Court: లక్నో కోర్టులో గన్‌ఫైర్‌.. లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులు..

Lucknow Court: ఢిల్లీలో కోర్టు ఘటన మరవకముందే లక్నో కోర్టులో గన్‌ఫైర్‌ కలకలం రేపింది.

Update: 2023-06-07 11:45 GMT

Lucknow Court: లక్నో కోర్టులో గన్‌ఫైర్‌.. లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులు..

Lucknow Court: ఢిల్లీలో కోర్టు ఘటన మరవకముందే లక్నో కోర్టులో గన్‌ఫైర్‌ కలకలం రేపింది. విచారణ జరుగుతున్న సమయంలో.. కోర్టు కాంప్లెక్స్‌లోనే కాల్పులకు తెగబడ్డారు. ముక్తార్ అన్సారి అనుచరుడు సంజీవ్‌పై ప్రత్యర్థులు అటాక్ చేశారు. లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగులు సంజీవ్‌‌ను కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో పోలీసులు, ఓ చిన్నారికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్‌లో ఘటన జరగడంతో అక్కడి వారంతా భయాందోళనకు గురయ్యారు.

Tags:    

Similar News