Tamil Nadu: తమిళనాడులో కురుస్తున్న వర్షాలు.. వరదల్లో మునిగిన లోతట్టు ప్రాంతాలు

Tamil Nadu: తాడు సహయంతో కాలువ దాటిన గ్రామస్తులు

Update: 2023-11-29 13:34 GMT

Tamil Nadu: తమిళనాడులో కురుస్తున్న వర్షాలు.. వరదల్లో మునిగిన లోతట్టు ప్రాంతాలు

Tamil Nadu: తమిళనాడులో మొస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో కూరుకుపోయాయి. నివాస ప్రాంతాల్లో సైతం నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తమిళనాడులోని వలసాయి, పుదు వలసాయి రెండు పోరుగు గ్రామాల మధ్య ప్రజలు తాడు సహాయంతో కాలువలు దాటారు.

Tags:    

Similar News