Arun Govil: బీజేపీలో చేరిన టీవీ రాముడు

Arun Govil: టీవీ రాముడు అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. మూడున్నర దశాబ్దాల క్రితం దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణ్ సీరియల్లో గోవిల్‌ రాముడి పాత్ర పోషించారు.

Update: 2021-03-18 16:30 GMT

Arun Govil: బీజేపీలో చేరిన టీవీ రాముడు

Arun Govil: టీవీ రాముడు అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. మూడున్నర దశాబ్దాల క్రితం దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణ్ సీరియల్లో గోవిల్‌ రాముడి పాత్ర పోషించారు. ఆ రోజుల్లో ఈ సీరియల్‌ కోట్లాదిమంది భారతీయులను ఆకట్టుకుంది. రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. గతేడాది దూరదర్శన్‌లో మళ్ళీ ప్రసారమైన రామాయణ్ సీరియల్‌ను చూస్తున్న అరుణ్ గోవిల్ ఫొటో విపరీతంగా వైరల్ అయింది. జై శ్రీరామ్‌ నినాదంతో ముందుకు సాగుతున్న కమలం పార్టీ ఇప్పుడు టీవీ రాముడ్ని తన టీమ్‌లో చేర్చుకుంది.

Tags:    

Similar News