Chandrayaan-3: చంద్రయాన్-3 పై సర్వత్రా ఉత్కంఠ.. నేటి నుంచి లూనార్ డే ప్రారంభం
Chandrayaan-3: ట్రాన్స్‌మీటర్, రిసీవర్ రీ యాక్టివేషన్‌పై హై టెన్షన్
Chandrayaan-3: చంద్రయాన్-3 పై సర్వత్రా ఉత్కంఠ.. నేటి నుంచి లూనార్ డే ప్రారంభం
Chandrayaan-3: నేటి నుంచి లూనార్ డే ప్రారంభం అవుతుంది.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ్యాన్ రోవర్ పనితీరుపై ఇస్రో మాజీ చైర్మన్ పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి చంద్రయాన్-3కి సంబంధించి అన్నీ సక్రమంగానే ఉన్నాయన్నారు శాస్త్రవేత్త శివన్. అన్ని సిస్టమ్స్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయి. అయితే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలైన ట్రాన్స్‌మీటర్, రిసీవర్ పనితీరు ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాలన్నారు. మొత్తానికి వందకు వంద శాతం విక్రమ్, ప్రగ్యాన్ తిరిగి పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.