ఎలక్షన్ కమిషన్ మీద అఖిలేశ్ అనుమానాలు
Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎలక్షన్ కమిషన్ మీద అఖిలేశ్ అనుమానాలు
Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎలక్షన్ కమిషన్ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం మనం వేసిన ఓట్లను మనమే కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఓట్లు లెక్కించే వరకు ఈవీఎంలను కాపాడుకోలేకపోతే ప్రజాస్వామ్యానికి ఇవే చివరి ఎన్నికలవుతాయన్నారు అఖిలేష్ యాదవ్.