మామా అల్లుళ్ళు అదరగొట్టారుగా..'వెంకీమామ' ట్విట్టర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్.. నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన 'వెంకీ మామ' ఈరోజు (శుక్రవారం, డిసెంబర్ 13) విడుదలైంది. యూఎస్ ప్రీమియర్ షోలు చూసిన వారు సినిమా పై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
యూఎస్‌లో ఇప్పటికే 'వెంకీమామ' ప్రివ్యూ షోలు ప్రారంభమైపోయాయి. చాలా మంది అక్కడ సినిమాను చూసేశారు. వాళ్లంతా ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే, అక్కడ నుంచి రివ్యూలు అందించే సినీ విమర్శకులు మాత్రం సినిమాపై పెదవి విరుస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. కామెడీ, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యాయని, వెంకటేష్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ మెస్మరైజ్ చేశారని చెబుతున్నారు.
ఇక సినిమాలో హీరోయిన్లిద్దరికీ పెద్దగా ప్రాధాన్యం లేదట. అక్కడి విమర్శకులు చెబుతున్న దాని ప్రకారం సినిమా బాగానే ఉంది కానీ, సెకండ్ హాఫ్ కొంచెం తెలిపోయిందట. అయితే, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. సినిమాలో తమన్ సంగీతం ఒక లెవెల్ లో ఉందంటున్నారు. పాటలే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక కొద్ది సేపట్లో మనకి కూడా సినిమా షోలు ప్రారంభం అయిపోతాయి. మన దగ్గర కూడా సినిమా చూసి ఎలావుందో రివ్యూలు వచ్చేస్తాయి. అంత వరకూ యూఎస్ నుంచి వచ్చిన ట్విట్టర్ రివ్యూలను చూడండి..
'వెంకీమామ' సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
#VenkyMama - Except Venky's screen presence film falls flat in every aspects. Chai's characterizarion is not strong. No scope for heroines. Gud music. Oldage story, sloppy screenplay. Avg 1st hlf & Bad 2nd hlf. Climax military portion s too much. Neither Engaging nor Entertaing👎
— Christopher Kanagaraj (@Chrissuccess) December 12, 2019
So #VenkyMama 1st half avg, 2nd half below avg 👎
— Manoj Ane Nenu (@DHFM_endlessly) December 12, 2019
#VenkyMama 3.25/5 (SuperHit to Blockbuster) 👍
— Filmaestro (@bo_hitorflop) December 12, 2019
👉 #VictoryVenkatesh's ONE MAN Show. Comedy, Emotions, Action - Everything he pulled out with utmost ease 🙏🔥
👉 @chay_akkineni gave a Good Performance, especially in the 2nd Half 👌
👉 @RaashiKhanna and @starlingpayal ❤❤ pic.twitter.com/MqKWCIGfcy
#VenkyMama A heart touching emotional journey with top notch performances from the lead actors.
— అశోక్ కుమార్ రెడ్డి (@K_Ashok_Reddy) December 12, 2019
My guess is around ₹45 Cr WW Share.#HBDVictoryVenkatesh#HBDVenkyMama