Taraka Ratna: రేపు మధ్యాహ్నం 3గంటలకు తారకరత్న అంత్యక్రియలు

Taraka Ratna: మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

Update: 2023-02-19 13:02 GMT

Taraka Ratna: రేపు మధ్యాహ్నం 3గంటలకు తారకరత్న అంత్యక్రియలు

Taraka Ratna: రేపు మధ్యాహ్నం 3గంటలకు తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే భౌతికకాయం ఫిలింఛాంబర్‌కి తరలించనున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి తెలిపారు. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే అంత్యక్రియలు జరుగుతాయన్నారు. అలేఖ్యారెడ్డి భర్తను కోల్పోయి మానసిక ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు.

Tags:    

Similar News