Breaking News: సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత
Breaking News: ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి..
Breaking News: సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత
Breaking News: ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం సిరివెన్నెల అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ కిమ్స్‌లో చేర్చారు. న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఆరోగ్యం ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనకు కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం.