అమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూలు

Update: 2019-12-12 07:53 GMT

రాంగోపాల్ వర్మ..వివాదం తో సంచలనం చేస్తారు. సినిమా తీయడంలో.. దానిని ప్రమోట్ చేయడంలో అయన తరువాతే ఎవరైనా. ఇప్పుడు ఆయన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా విడుదల చేశారు. టైటిల్ దగ్గర నుచీ వివాదాస్పదమైన ఈ మూవీ ఈరోజు విడుదలయింది. మూవీ పై ట్విట్టర్ లో ఎవరేమంటున్నారో లైవ్ లో తెలుసుకోండి.

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Full View
Tags:    

Similar News