Krish Jagarlamudi: రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకాలేనన్న క్రిష్
Krish Jagarlamudi: రాడిసన్ డ్రగ్స్ కేసులో క్రిష్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు
Krish Jagarlamudi: రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకాలేనన్న క్రిష్
Krish Jagarlamudi: రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణకు ఇవాళ హాజరుకాలేనన్నారు డైరెక్టర్ క్రిష్. మరో రెండురోజుల సమయం కోరారు. తాను ముంబైలో ఉన్నానని పోలీసులకు తెలిపిన క్రిష్..శుక్రవారం వ్యక్తిగతంగా హాజరవుతానన్నారు. ఇప్పటికే రాడిసన్ డ్రగ్స్ కేసులో క్రిష్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు విచారణకు హాజరైతే డ్రగ్స్ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు.