K.Viswanath: దర్శకుడు కె విశ్వనాథ్ కు జూ ఎన్టీఆర్ సంతాపం
K.Viswanath: ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిదని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు
K.Viswanath: దర్శకుడు కె విశ్వనాథ్ కు జూ ఎన్టీఆర్ సంతాపం
K.Viswanath: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేశారని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయనకు సంతాపం ప్రకటించారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండంతరాలుగా వ్యాపింప జేసిన వారిలో విశ్వనాథ్‌ది ఉన్నతస్థానమని, శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూప చిత్రాలను అందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిదని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కోరుకున్నారు.