Mega 158: మెగాస్టార్ సినిమాలో.. విలన్‌గా బాలీవుడ్ డైరెక్టర్..!
Mega 158: మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తున్నాడు.
Mega 158: మెగాస్టార్ సినిమాలో.. విలన్‌గా బాలీవుడ్ డైరెక్టర్..!
Mega 158: మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తున్నాడు. మెగా 158లో కీలక పాత్ర పోషిస్తాడట. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయట. బాబీ దర్శకత్వంలో రూపొందుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగా 158 చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక విలన్ పాత్ర పోషిస్తున్నాడు. విజయ్ సేతుపతి ‘మహారాజ’లో నెగెటివ్ షేడ్స్‌తో ఆకట్టుకున్న అనురాగ్, ‘డెకాయిట్’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పుడు మెగా 158లో ప్రధాన విలన్‌గా కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయి. స్టోరీ ప్రత్యేకంగా రూపొందింది. చిరంజీవిని కొత్త కోణంలో చూపించేందుకు బాబీ కథ రాశాడు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.