Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి కాజల్

Tirumala: స్వామివారి తీర్థప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు

Update: 2023-01-31 00:54 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి కాజల్

Tirumala: తిరుమల శ్రీవారిని సినీనటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News