Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్

Update: 2023-07-07 07:03 GMT

Naresh: ప్రాణహాని ఉంది.. లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి ఇవ్వండి.. ఎస్పీని కోరిన సినీ నటుడు నరేశ్

Naresh: పుట్టపర్తిలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డిని సినీ హీరో నరేష్ కలిశారు. గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి నరేష్ పుట్టపర్తి వచ్చారు. ప్రజాభిమానం ఉన్న తనకు నక్సలైట్ల నుంచి ప్రాణ హాని ఉన్న నేపథ్యంలో గన్ లైసెన్స్ కోసం వచ్చినట్లు నరేష్ పేర్కొన్నారు.

Tags:    

Similar News