IPL 2020 Match 18 Live Updates and Live score : కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్!

IPL 2020 Match 18 Live Updates and Live score : కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 18వ మ్యాచ్ లో తలపడుతోంది.

Update: 2020-10-04 13:25 GMT

IPL 2020 Match 18 Live Updates and Live score : పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు దుబాయ్ వేదికగా జరగనుంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ మాత్రమె గెలిచినా పంజాబ్ జట్టు.. టోర్నీ తొలి మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేసి తరువాత వరుసగా మూడు మ్యాచుల్లో విఫలం అయిన చెన్నై జట్టు.. ఈరోజు తమ రెండో విజయం కోసం తమ శక్తులన్నీ ఒడ్డుతున్నాయి. టోర్నీలో మిగిలిన జట్లు దూసుకుపోతుంటే.. ఫేవరేట్ గా బరిలోకి దిగిన చెన్నై జట్టు పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో ఉంది. ఈదశలో ఈ మ్యాచ్ గెలవడం ధోనీ సేనకు కీలకంగా మారింది. మరి ధోనీ ఆశ గెలుస్తుందా.. కెఎల్ రాహుల్ సారధ్యంలోని పంజాబ్ చెన్నైని నిలువరించి ముందడుగు వేస్తుందా? కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020 టోర్నీలో 18వ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..

Live Updates
2020-10-04 17:57 GMT

 AWARDS

- గేమ్ చెంజ‌ర్ అవార్డు                              షేన్ వాట్సన్‌

- సూప‌ర్ స్ట్రైక్ రేట్ అవార్డు                       నికోల‌స్ పూర‌న్‌

- క్రాకింగ్ సిక్సెస్ అవార్డు                           షేన్ వాట్స‌న్‌

- ప‌వ‌ర్ ఫ్లేయ‌ర్ అవార్డు                              ఫాఫ్ డూపెసిస్

- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు                  షేన్ వాట్సన్‌

2020-10-04 17:50 GMT

విజిల్‌పోడో


2020-10-04 17:47 GMT


2020-10-04 17:43 GMT

చెన్నై స్కోరు కార్డు

  ఫాఫ్, వాట్స‌న్ షో 

181/0 (17.4 ఓవర్లు),                         CRR: 10.24 RPO

                                                           R         B         4s         6s         S / R.

షేన్ వాట్సన్ నాటౌట్                         83         53      11         3         156.60

ఫాఫ్ డు ప్లెసిస్ నాటౌట్                       87         53     11         1         164.15

అద‌నం 11 ప‌రుగులు

2020-10-04 17:38 GMT


ధోనీ సేన  విజ‌య‌భేరీ

10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

2020-10-04 17:33 GMT

'వాట్' ఏ ఫార్మామెన్స్

ఐపీఎల్ బెస్ట్ ఓపెనింగ్ పార్ట‌న‌ర్ షిప్‌

చెన్నై బ్యాటింగ్ 168 /0 (17.0)

- వాట్సన్ 82 (52)

- డుప్లెసిస్ 75 (50)

టార్గెట్‌: 18 బంతుల్లో 11 ప‌రుగులు

2020-10-04 17:26 GMT

   చెన్నై బ్యాటింగ్ 156/0 (16.0)

- వాట్సన్ 81(51)

- డుప్లెసిస్ 64(45)

టార్గెట్‌: 24 బంతుల్లో 23ప‌రుగులు

2020-10-04 17:21 GMT

   చెన్నై బ్యాటింగ్ 150/0 (15.0)

- వాట్సన్ 76 (47)

- డుప్లెసిస్ 63(43)

టార్గెట్‌: 30 బంతుల్లో 29 ప‌రుగులు

2020-10-04 17:13 GMT

  చెన్నై బ్యాటింగ్ 135/0 (14.0)

- వాట్సన్          69 (44)

- డుప్లెసిస్         56(39)

టార్గెట్‌: 36 బంతుల్లో 44 ప‌రుగులు

2020-10-04 17:07 GMT

చెన్నై బ్యాటింగ్ 123/0 (13.0)

- వాట్సన్ 61 (40)

- డుప్లెసిస్ 54 (38)

టార్గెట్‌: 42 బంతుల్లో 56 ప‌రుగులు

Tags:    

Similar News