IPL 2020 Match 7 Live Updates and Live score : చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ 7 లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 7 Live Updates and Live score : ధోనీ సారధ్యంలోని చెన్నై..శ్రేయాస్ అయ్యర్ సారద్యంలోని డిల్లీ క్యాపిటల్స్ ఈరోజు తలపడుతున్నాయి. ఆ మ్యాచ్ లైవ్ స్కోర్స్..

Update: 2020-09-25 13:12 GMT

IPL 2020 Match 7 Live Updates and Live score : మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని ఢిల్లీ సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 లో 7వ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఆ మ్యాచ్ లైవ్ విశేషాలు మీకోసం

చెన్నై సూపర్ కింగ్స్ XI స్క్వాడ్: 

 షేన్ వాట్సన్ - మురళీ విజయ్ - ఫాఫ్ డు ప్లెసిస్ - సామ్ కుర్రాన్ - రుతురాజ్ గైక్వాడ్ - కేదార్ జాదవ్ - ఎంఎస్ ధోని (సి) (డబ్ల్యూ) - రవీంద్ర జడేజా - పియూష్ చావ్లా - దీపక్ చాహర్ - జోష్ హాజిల్‌వుడ్

ఢిల్లీ కాపిటల్స్  XI స్క్వాడ్:

స్కార్డ్ - పృథ్వీ షా - శిఖర్ ధావన్ - షిమ్రాన్ హెట్మియర్ - శ్రేయాస్ అయ్యర్ (సి) - రిషబ్ పంత్ (ప) - మార్కస్ స్టోయినిస్ - అక్సర్ పటేల్ - అమిత్ మిశ్రా - అవేష్ ఖాన్ - అన్రిచ్ నార్ట్జే - కగిసో రబాడ


Live Updates
2020-09-25 17:40 GMT

చెన్నై స్కోర్ కార్డు  131/7 (20.0 ఓవర్లు),

- మురళి విజయ్       10 (15)

- షేన్ వాట్సన్          14 (16)

- ఫాఫ్ డు ప్లెసిస్       43 (35)

- రుతురాజ్ గైక్వాడ్   5 (10)

- కేదార్ జాదవ్         26 (21)

- ఎంఎస్ ధోని          15 (12)

- రవీంద్ర జడేజా     12 (9)

- సామ్ కుర్రాన్ *      1 (2)

2020-09-25 17:34 GMT

చెన్నైపై ఢిల్లీ ఘ‌న విజ‌యం

44 ప‌రుగుల‌తో ఢిల్లీ కాపిట‌ల్స్ గెలుపు

2020-09-25 17:33 GMT

మ‌రో వికెట్ కోల్పోయిన చెన్నై

- ధోని అవుట్‌  

2020-09-25 17:31 GMT

మ‌రో సారి నిరాశ పరిచిన ధోనీ సేన‌

ఓట‌మి అంచుల్లో చెన్నై

06 బంతుల్లో 49 పరుగులు

2020-09-25 17:29 GMT

చెన్నై బ్యాటింగ్ 127/5 (19.0)

- MS ధోనీ 15 (11)

- ర‌వీంద్ర జడేజా 9 (6)

06 బంతుల్లో 49 పరుగులు

2020-09-25 17:22 GMT

చెన్నై బ్యాటింగ్ 121/5 (18.0)

- MS ధోనీ 13 (8)

- ర‌వీంద్ర జడేజా 7 (3)

12 బంతుల్లో 55 పరుగులు

2020-09-25 17:19 GMT

మ‌రో వికెట్ కోల్పోయిన చెన్నై

- డుప్లేసిస్ 43(35) అవుట్ 

2020-09-25 17:16 GMT

చెన్నై బ్యాటింగ్ 111/4 (17.0)

- డుప్లేసిస్ 41 (33)

- MS ధోనీ 12 (7)

18 బంతుల్లో 65 పరుగులు

2020-09-25 17:10 GMT

చెన్నై బ్యాటింగ్ 101/4 (16.0)

- డుప్లేసిస్ 40 (32)

- ధోనీ 3 (2)

24 బంతుల్లో 75 పరుగులు

2020-09-25 17:07 GMT

మ‌రో వికెట్ కోల్పోయిన చెన్నై

- కేదార్ జాద‌వ్ 26(21) అవుట్ 

Tags:    

Similar News