IPL 2020 Match 6 Live Updates and Live score : కింగ్స్ XI పంజాబ్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ ఐపీఎల్ మ్యాచ్ 6 లైవ్ అప్ డేట్స్

Update: 2020-09-24 13:50 GMT
Live Updates - Page 2
2020-09-24 16:57 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు 10 ఓవర్లు ముగిసేసరికి 63/5

శివం దూబే : 4 బంతుల్లో3 పరుగులు

వాషింగ్టన్ సుందర్ : 7 బంతుల్లో3 పరుగులు

బౌలింగ్ : నీషం

2020-09-24 16:53 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు 9 ఓవర్లు ముగిసేసరికి 60/5

శివం దూబే : 2బంతుల్లో2 పరుగులు

వాషింగ్టన్ సుందర్ : 4బంతుల్లో1 పరుగులు

బౌలింగ్ : అశ్విన్ 


2020-09-24 16:46 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు బ్యాట్స్ మెన్ క్యూ.. మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. డివిలియర్స్ అవుట్ 

2020-09-24 16:45 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు 8 ఓవర్లు ముగిసేసరికి 53/4

డి విలియర్స్ : 14 బంతుల్లో22 పరుగులు

వాషింగ్టన్ సుందర్ : 1 బంతుల్లో0 పరుగులు

బౌలింగ్ : బిష్ణోయ్

ఈ ఓవర్లో ఫించ్ క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు 

2020-09-24 16:42 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. బిస్హోయ్ బౌలింగ్ లో ఫించ్ క్లీన్ బౌల్డ్.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో బెంగళూరు 

2020-09-24 16:40 GMT

PL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

2020-09-24 16:39 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు 7 ఓవర్లు ముగిసేసరికి 48/3

డి విలియర్స్ : 14 బంతుల్లో22 పరుగులు

ఫించ్ : 18 బంతుల్లో 17 పరుగులు

బౌలింగ్ : అశ్విన్  

ఈ ఓవర్లో  ఫించ్ ఒక బౌండరీ కొట్టారు 

2020-09-24 16:34 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు 6 ఓవర్లు ముగిసేసరికి 40/3

డి విలియర్స్ : 13 బంతుల్లో21 పరుగులు

ఫించ్ : 13 బంతుల్లో 11 పరుగులు

బౌలింగ్ : బిష్ణోయ్  (ఈ ఓవర్లో రెండు వైడ్స్ వేశాడు)

ఈ ఓవర్లో డివిలియర్స్ రెండు  బౌండరీలు ,  ఫించ్ ఒక బౌండరీ   కొట్టారు 

2020-09-24 16:28 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు 5 ఓవర్లు ముగిసేసరికి 25/3

డి విలియర్స్ : 8 బంతుల్లో13 పరుగులు

ఫించ్ : 12 బంతుల్లో 7 పరుగులు

బౌలింగ్ : కాట్రెల్ (ఈ ఓవర్లో రెండు వైడ్స్  వేశాడు)

ఈ ఓవర్లో డివిలియర్స్  ఒక సిక్సర్, ఒక బౌండరీ  కొట్టాడు 

2020-09-24 16:24 GMT

IPL 2020 Match 6 KXIP vs RCB Live Updates and Live score

బెంగళూరు 4 ఓవర్లు ముగిసేసరికి 11/3

డి విలియర్స్ : 2 బంతుల్లో1 పరుగులు

ఫించ్ : 11బంతుల్లో 6 పరుగులు

బౌలింగ్ : షమీ

ఈ ఓవర్లో ఫించ్ ఒక బౌండరీ కొట్టాడు 

Tags:    

Similar News