IPL 2020 Match 6 Live Updates and Live score : కింగ్స్ XI పంజాబ్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ ఐపీఎల్ మ్యాచ్ 6 లైవ్ అప్ డేట్స్
IPL 2020 Match 6 Live Updates and Live score రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..కింగ్స్ XI పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 మ్యాచ్ అప్ డేట్స్
KXIP vs RCB IPL 2020 Match 6 Live updates
IPL 2020 Match 6 Live Updates and Live score : కె ఎల్ రాహుల్ సారధ్యంలోని కింగ్స్ XI పంజాబ్.. విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజ్ బెంగళూర్ జట్ల మధ్య ఐపీఎల్ 2020 లో 6వ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఆ మ్యాచ్ లైవ్ విశేషాలు మీకోసం
కింగ్స్ XI పంజాబ్ టీం XI :
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరన్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమి, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం XI :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, దేవ్‌దత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైని, డేల్‌స్టెయిన్, యుజువేంద్ర చాహల్
బెంగళూరు 17 ఓవర్లు ముగిసేసరికి 109 పరుగులకు ఆలౌట్
97 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన పంజాబ్
పంజాబ్ కెప్టెన్ రాహుల్ చేసిన పరుగులు కూడా చేయలేకపోయిన బెంగళూరు మొత్తం బ్యాట్స్ మెన్
బెంగళూరు 16 ఓవర్లు ముగిసేసరికి 102/8
సైనీ : 5 బంతుల్లో 2 పరుగులు
స్టెయిన్ : 1బంతుల్లో 0 పరుగులు
బౌలింగ్ : బిష్ణోయ్
ఈ ఓవర్లో సుందర్ ఒక సిక్స్ కొట్టి తరువాత బంతికి అవుట్ అయిపోయాడు
ఎనిమిదో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. వాషింగ్టన్ సుందర్ (30) అవుట్!
బెంగళూరు 15 ఓవర్లు ముగిసేసరికి 95/7
సైనీ : 2 బంతుల్లో 1 పరుగులు
వాషింగ్టన్ సుందర్ : 25 బంతుల్లో 24 పరుగులు
బౌలింగ్ : మాక్స్ వెల్
ఈ ఓవర్లో సుందర్ ఒక బౌండరీ కొట్టాడు
మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. ఉమేష్ డకౌట్.. ఓటమి దిశలో వేగంగా బెంగళూరు!
బెంగళూరు 14 ఓవర్లు ముగిసేసరికి 88/7
ఉమేష్ యాదవ్ : 2 బంతుల్లో 0 పరుగులు క్లీన్ బౌల్డ్
వాషింగ్టన్ సుందర్ : 21 బంతుల్లో 18 పరుగులు
బౌలింగ్ : బిష్ణోయ్
ఆరో వికెట్ కోల్పోయిన బెంగళూరు,..
బెంగళూరు 13 ఓవర్లు ముగిసేసరికి 83/6
శివం దూబే : 11బంతుల్లో 12 పరుగులు క్లీన్ బౌల్డ్
వాషింగ్టన్ సుందర్ : 17 బంతుల్లో 13 పరుగులు
బౌలింగ్ : మాక్స్ వెల్
బెంగళూరు 12 ఓవర్లు ముగిసేసరికి 80/5
శివం దూబే : 10 బంతుల్లో 12 పరుగులు
వాషింగ్టన్ సుందర్ : 13బంతుల్లో 10 పరుగులు
బౌలింగ్ : నీషం
శివం దూబే ఈ ఓవర్లో ఒక సిక్సర్ కొట్టాడు
బెంగళూరు 11 ఓవర్లు ముగిసేసరికి 70/5
శివం దూబే : 6 బంతుల్లో4 పరుగులు
వాషింగ్టన్ సుందర్ : 11 బంతుల్లో9 పరుగులు
బౌలింగ్ : షమీ