AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్

AP Panchayat Elections 2021 Fourth Phase Polling Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ లైవ్ అప్ డేట్స్

Update: 2021-02-21 01:00 GMT

ఏపీ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ లైవ్ అప్ డేట్స్ 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. నాలుగో విడతగా  ఎన్నికల్లో 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు మధ్యాహ్నం మూడు  గంటల వరకు పోలింగ్‌ జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. పంచాయతీ ఎన్నికల నలుగోదశ పోలింగ్ అప్ డేట్స్ ఎప్పటి కప్పడు hmtv live updates అందిస్తోంది. 

Live Updates
2021-02-21 14:06 GMT

Andhra Pradesh Panchayati Elections:

ఏపీలో కొనసాగుతున్న తుదిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌

2021-02-21 10:08 GMT

Andhra Pradesh Panchayati Elections

 చివరిదశ పంచాయతీ ఎన్నికల్లో 78.90 శాతం పోలింగ్‌ 

2021-02-21 06:40 GMT

పశ్చిమ గోదావరి:

* జిల్లా వ్యాప్తంగా 11.30 గంటల వరకు 53.45% పోలింగ్ నమోదు

2021-02-21 06:40 GMT

తూ. గో. జిల్లా:

* ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉదయం 11:30 AM గంటలకు పోలింగ్ 54.12%

2021-02-21 06:39 GMT

తూర్పుగోదావరి :

పి.గన్నవరం

* మామిడికుదురు మం. కోమరాడ లో విషాదం.. పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకుని మృతి చెందిన పాలూరి కొండయ్య (63) అనే వృద్ధుడు..

2021-02-21 06:25 GMT

ప్రకాశం జిల్లా:

* మార్కాపురం మండలం దరిమడుగులో ఎమ్మార్వో కారును అడ్డుకున్న వైసీపీ రెబల్ అభ్యర్థి వర్గం.

* గతంలో ఓటు నమోదు చేయించుకున్న ఇతర జిల్లాలకు చెందిన ఇంజనీ రింగ్ విద్యార్థులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ డిమాండ్.

* ఆర్ ఓ తో మాట్లాడి అందరికీ అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పిన ఎమ్మార్వో.

* స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఫోటో సరిగా లేక పోవడంతో గుర్తించలేక సతమతమవుతున్న ఎన్నికల అధికారులు.

* తన ఓటును ఇతరులు ఎవరో వేశారని ఎమ్మార్వో ముందు ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థి మధు.

2021-02-21 06:24 GMT

పశ్చిమ గోదావరి:

* 10.30 వరకు 34.62% పోలింగ్ నమోదు

2021-02-21 06:24 GMT

విజయనగరం జిల్లా:

* ఉదయం 10.30 గంటల సమయానికి జిల్లాలో 54.7శాతం పోలింగ్ నమోదు

మండలాల వారీగా పోలింగ్ శాతం:

* మెంటాడ 61

* దత్తిరాజేరు 62.2

* గజపతి నగరం. 55.1

* బొండ పల్లి 50

* గంట్యాడ 59.5

* జామి 51.8

* ఎస్.కోట 44.2

* వేపాడ 58.9

* ఎల్.కోట 64.4

* కొత్తవలస 46.3

* నెల్లిమర్ల. 89.5

2021-02-21 06:21 GMT

అనంతపురం:

* ఉదయం 10.30 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 46.36

2021-02-21 05:54 GMT

విజయవాడ:

* ఇప్పటి వరకూ రాష్ట్రంలో పంచాయితీ పోలింగ్ శాతం 41.55%

Tags:    

Similar News