AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్

Update: 2021-02-21 01:00 GMT
Live Updates - Page 2
2021-02-21 05:53 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

 నెల్లూరు జిల్లా:

 - నెల్లూరు జిల్లా లో ప్రశాంతంగా జరుగుతున్న నాలుగో దశ పంచాయతీ పోలింగ్.

- ఉదయం పదిన్నర గంటలకు 33.94 శాతం పోలింగ్.

2021-02-21 05:52 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

విశాఖ:

* భీమిలి లో పలు పోలింగ్ స్టేషన్లు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన జెసి వేణుగోపాలరెడ్డి

2021-02-21 05:51 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

గుంటూరు జిల్లా:

* గుంటూరు డివిజన్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు 10: 30 నిమిషాల వరకు 41.25 శాతం పోలింగ్ నమోదు

2021-02-21 05:51 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

విశాఖ:

* 4 వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10:30 గంటలకు 48.95% పోలింగ్ నమోదు

2021-02-21 05:51 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

విశాఖ:

* 4 వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 10:30 గంటలకు 48.95% పోలింగ్ నమోదు

2021-02-21 05:50 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

కడప :

* కడప జిల్లాలో నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

* 11 మండలాల్లోని 114 గ్రామపంచాయతీ లలో 1056 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 11.30గం.ల వరకు 40.69శాతం పోలింగ్ నమోదు

2021-02-21 05:49 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

తూర్పుగోదావరి జిల్లా:

* తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 4వ.దశ పోలింగ్ శాతం(21-02-2021,

* ఉదయం 9.30 గం.లకు)

* అమలాపురం డివిజన :23.57%

2021-02-21 05:49 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

తూర్పుగోదావరి జిల్లా:

ముమ్మిడివరం నియోజకవర్గం:

* కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో ఓటు చేయడానికి వెళ్లి పోలింగ్ బూత్ వద్ద దంగేటి నాగూరు (70) మృతి.

2021-02-21 05:48 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

గుంటూరు:

* సత్తెనపల్లి మండలం ధూళ్ళీపాళ్ళ ఎస్సీ కాలనీ పోలింగ్ బూత్ లో ఏజెంట్లు మధ్య ఘర్షణ

* కూర్చీతో కోట్టుకున్న ఏజెంట్లు

* ఇద్దరికీ గాయాలు ఆసుపత్రికి తరలింపు

2021-02-21 05:47 GMT

AP Panchayat Elections 2021 Fourth Phase

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం:

* ప్రశాంతంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు..

* సమస్యాత్మక గ్రామాల్లో పఠిష్టంగా పోలీసు బందోబస్తు..

* సమస్యాత్మక గ్రామమైన ఐ.పోలవరం మండలం బైరవపాలెం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అమలాపురం డిఎస్పీ మాధవరెడ్డి..

Tags:    

Similar News