IPL 2020 Match 28 Live Updates and Live score:కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు..గెలుపెవరిది? లైవ్ అప్ డేట్స్..

IPL 2020 Match 28 Live Updates: ఐపీఎల్ 2020 మ్యాచ్ లో ఈరోజు కోల్‌కతా తో బెంగళూరు జట్టు దుబాయ్ వేదికగా తలపడుతోంది. ఆ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

Update: 2020-10-12 13:45 GMT

IPL 2020 Match 28 Live Updates: క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఐపీఎల్ 2020 సందడిగా సాగుతోంది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ లు సాగుతూ క్రికెట్ పండగ సాగుతోంది. ఈరోజు లీగ్ లో భాగంగా కోల్ కతా తో బెంగళూరు జట్టు తలపడుతోంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లూ మొత్తం 24 మ్యాచ్ లు ఐపీల్ లో జరిగాయి. వీటిలో 14 మ్యాచ్ లలో కోల్‌కతా విజయం సాధించగా.. 10 మ్యాచుల్లో బెంగళూరు గెలిచింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే..కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..

Live Updates
2020-10-12 18:04 GMT


2020-10-12 18:03 GMT

అవార్డులు

గేమ్ చెంజ‌ర్ అవార్డు               ఎబి డివిలియర్స్

సూప‌ర్ స్ట్రైక్ రేట్ అవార్డు       ఎబి డివిలియర్స్

క్రాకింగ్ సిక్సెస్ అవార్డు           ఎబి డివిలియర్స్

ప‌వ‌ర్ ఫ్లేయ‌ర్ అవార్డు             సైనీ

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్             ఎబి డివిలియర్స్

2020-10-12 17:51 GMT

 బెంగుళూర్ విన్నింగ్ మూమెంట్

2020-10-12 17:45 GMT

 82 ప‌రుగుల తేడాతో బెంగుళూర్ ఘ‌న విజ‌యం

2020-10-12 17:42 GMT

  బెంగుళూర్ రాయ‌ల్ విక్ట‌రీ

82 ప‌రుగుల తేడాతో కోహ్లీ సేన‌ ఘ‌న విజ‌యం

2020-10-12 17:38 GMT

మ‌రో వికెట్ కోల్పోయిన కోల్‌క‌త్తా

 - నాగ‌ర్ కోటీ 4 (7) అ వుట్

# కోల్‌కతా బ్యాటింగ్ 108 /9 (19.0)

- చ‌క్ర‌వ‌ర్తి 5 (7)

టార్గెట్ : 6 బంతుల్లో 87 ప‌రుగులు

2020-10-12 17:33 GMT

# కోల్‌కతా బ్యాటింగ్ 104 /8 (18.0)

- నాగ‌ర్ కోటీ 2 (3)

- చ‌క్ర‌వ‌ర్తి 3 (5)

టార్గెట్ : 12 బంతుల్లో 91ప‌రుగులు

2020-10-12 17:27 GMT

క‌ష్టాల్లో కోల్‌క‌తా

మ‌రో బిగ్ వికెట్ కోల్పోయిన కోల్‌క‌త్తా

- - త్రిపాఠి 16 (22) అవుట్

# కోల్‌కతా బ్యాటింగ్ 99 /8 (17.0)

- నాగ‌ర్ కోటీ 1 (2)

టార్గెట్ : 18 బంతుల్లో 96 ప‌రుగులు

Tags:    

Similar News