Top
logo

IPL 2020 Match 28 Live Updates and Live score:కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు..గెలుపెవరిది? లైవ్ అప్ డేట్స్..

IPL 2020 Match 28 Live Updates and Live score:కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు..గెలుపెవరిది? లైవ్ అప్ డేట్స్..
X
Highlights

IPL 2020 Match 28 Live Updates: ఐపీఎల్ 2020 మ్యాచ్ లో ఈరోజు కోల్‌కతా తో బెంగళూరు జట్టు దుబాయ్ వేదికగా తలపడుతోంది. ఆ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

IPL 2020 Match 28 Live Updates: క్రికెట్ ప్రేమికులను అలరిస్తూ ఐపీఎల్ 2020 సందడిగా సాగుతోంది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ లు సాగుతూ క్రికెట్ పండగ సాగుతోంది. ఈరోజు లీగ్ లో భాగంగా కోల్ కతా తో బెంగళూరు జట్టు తలపడుతోంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లూ మొత్తం 24 మ్యాచ్ లు ఐపీల్ లో జరిగాయి. వీటిలో 14 మ్యాచ్ లలో కోల్‌కతా విజయం సాధించగా.. 10 మ్యాచుల్లో బెంగళూరు గెలిచింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే..కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్ డేట్స్..

Web TitleIPL 2020-match-28-Kolkata Knight Riders-vs-Royla Challengers Bangalore-live-updates-and-live-score

Live Updates

Next Story