Live Updates:ఈరోజు (జూన్-23) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-23 00:14 GMT
Live Updates - Page 2
2020-06-23 03:28 GMT

► హైదరాబాద్‌: వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ..

- నేడు విచారణకు హాజరుకానున్న దక్షిణ మధ​ రైల్వే డివిజినల్‌ మేనేజర్‌..

2020-06-23 03:27 GMT

- అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ.

- ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు.




2020-06-23 03:26 GMT

- తెలంగాణలో జీతాల కోసం ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు..

- నేడు సీఎస్‌ కలవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం.

2020-06-23 03:07 GMT

నేటి నుంచి ప్రారంభంకానున్న పూరిజగన్నాథ‌ రథయాత్ర..

_ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని షరతు విధించిన సుప్రీం కోర్టు.




2020-06-23 03:04 GMT

► సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన..

- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌..




2020-06-23 02:52 GMT

నేడు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్



2020-06-23 02:46 GMT

హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా భానుమతి..

- షన్స్ జడ్జి బీఎస్ భానుమతి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)గా నియమితులై రికార్డులకెక్కారు.

- ఈ నెల 30లోపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

-ఆర్‌జీగా ఓ మహిళ ఎన్నిక కావడం ఇదే తొలిసారి.




Tags:    

Similar News