Live Updates:ఈరోజు (జూన్-21) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-06-21 00:28 GMT
Live Updates - Page 2
2020-06-21 01:13 GMT

సూర్య గ్రహణం సందర్భంగా చిన్న వెంకన్న ఆలయాన్ని మూసివేసిన ఆలయ అధికారులు

- ద్వారకాతిరుమల నేడు సూర్య గ్రహణం సందర్భంగా చిన్న వెంకన్న ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు.

- గ్రహణం వీడిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు అర్చకులు అధికారులు తెలిపారు.




Tags:    

Similar News