ఈరోజు (మే-19-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-19 00:56 GMT
Live Updates - Page 4
2020-05-19 01:41 GMT

తెలంగాణా జిల్లాల్లో రోడ్డెక్కిన బస్సులు

- తెలంగాణలో 56 రోజుల తరువాత ఆర్టీసీ బస్సులు రోడ్దేక్కాయి 

-జిల్లాల లో మాత్రమె బస్సులు ప్రారంభం అయ్యాయి.

- హైదరాబాద్ లో బస్సులు తిరిగే అవకాశం లేదని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే 

- అయితే, హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లకు అనుమతి ఇచ్చారు. కానీ, టాక్సీలో డ్రైవర్ తొ కలిపి నలుగుర, ఆటోలో డ్రైవర్ తొ కలిపి ముగ్గురు మాత్రమె ప్రయాణించే అవకాశం ఉంది.

- సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వరకూ మాత్రమె బస్సులు వస్తాయి. ఎంజీబీఎస్ కు బస్సులు రావు.

- అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి

Tags:    

Similar News