Nizamabad: పెర్కిట్ చెరువులో వేల సంఖ్యలో చేపలు మృత్య వాత!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెర్కిట్ చెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. రసాయన వ్యర్థాలు కలవడం వల్లే ఈ ఘటన జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేసారు.

Update: 2026-04-02 13:36 GMT

Nizamabad: పెర్కిట్ చెరువులో వేల సంఖ్యలో చేపలు మృత్య వాత!

ఆర్మూర్ న్యూస్: జిల్లా కేంద్రం మున్సిపల్ పరిధి పెర్కిట్ చెరువులో వేల సంఖ్య లో చేపలు చనిపోయిన ఘటన కలకలం సృష్టించింది, చెరువులో రసాయానాలతో కలిసిన మురికి నీళ్లు కలవడం వల్ల, చేపల మృతి చెందాయని మత్స్యకారులు తెలియజేశారు,గత ఐదు సంవత్సరం నుంచి వేసవి సమయంలో ఇలాంటి ఘటన జరుగుతుందని అధికారులు శాంపుల్స్ సేకరించి, తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారే తప్ప చెరువులోకి వ్యర్ధాలు రాకుండా, ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చేపల మృతికి కారణాలు తెలిపి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని మత్యసకారులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News