Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో సారి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2025-09-30 01:45 GMT

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో సారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు శిశువు నుంచి మిఠాయిని దొంగిలించినట్లే దొంగిలిస్తున్నాయని ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీని వల్ల తమ సినిమా రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. దీంతో విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా వెలుపల తీసే స్వదేశీ సినిమాలపై సైతం వంద శాతం టారీఫ్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

Tags:    

Similar News